Xiaomi 15 సిరీస్ లాంచ్.......! 1 y ago

featured-image

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Xiaomi తమ కొత్త 15 సిరీస్ ను త్వరలో విడుదల చేయనుంది. ఈ సిరీస్‌లో Xiaomi 15 Ultra పేరుతో ఇండియాలో మార్చ్ 2న లాంచ్ చేయనుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 16GB RAM ఉంటుంది. 50MP, 200MP కెమెరాలు, ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. మంచి డిజైన్, కెమెరా ఫీచర్లతో ప్రీమియం ఫోన్ గా ఇది రానుంది.

Related News

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD